(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 039
॥ శ్రీః ॥
1.39. అధ్యాయః 039
Mahabharata - Adi Parva - Chapter Topics
ఏలాపత్రోపదేశేన వాసుకిభగిన్యా జరత్కార్వా రక్షణం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-39-0x(182)(1767)
ఏలాపత్రవచః శ్రుత్వా తే నాగా ద్విజసత్తమ।
సర్వే ప్రహృష్టమనసః సాధుసాధ్విత్యపూజయన్॥ 1-39-1(1768)
తతఃప్రభృతి తాం కన్యాం వాసుకిః పర్యరక్షత।
జరత్కారుం స్వసారం వై పరం హర్షమవాప చ॥ 1-39-2(1769)
తతో నాతిమహాన్కాలః సమతీత ఇవాభవత్।
అథ దేవాసురాః `సర్వే మమంథుర్వరుణాలయం॥ 1-39-3(1770)
తత్ర నేత్రమభూన్నాగో వాసుకిర్బలినాం వరః।
సమాప్యైవ చ తత్కర్మ పితామహముపాగమన్॥ 1-39-4(1771)
దేవా వాసుకినా సార్ధం పితామహమథావ్రువన్।
భగవఞ్శాపభీతోఽయం వాసుకిస్తప్యతే భృశం॥ 1-39-5(1772)
అస్యైతన్మానసం శల్యం సముద్ధర్తుం త్వమర్హసి।
జనన్యాః శాపజం దేవ జ్ఞాతీనాం హితమిచ్ఛతః॥ 1-39-6(1773)
హితో హ్యయం సదాస్మకం ప్రియకారీ చ నాగరాట్।
ప్రసాదం కురు దేవేశ శమయాస్య మనోజ్వరం॥ 1-39-7(1774)
బ్రహ్మోవాచ। 1-39-8x(183)
మయైవ తద్వితీర్ణం వై వచనం మనసాఽమరాః।
ఏలాపత్రేణ నాగేన యదస్యాభిహితం పురా॥ 1-39-8(1775)
తత్కరోత్వేష నాగేంద్రః ప్రాప్తకాలం వచః స్వయం।
వినశిష్యంతి యే పాపా న తు యే ధర్మచారిణః॥ 1-39-9(1776)
ఉత్పన్నః స జరత్కారుస్తపస్యుగ్రే రతో ద్విజః।
తస్యైష భగినీం కాలే జరత్కారుం ప్రయచ్ఛతు॥ 1-39-10(1777)
ఏలాపత్రేణ యత్ప్రోక్తం వచనం భుజగేన హ।
పన్నగానాం హితం దేవాస్తత్తథా న తదన్యథా॥ 1-39-11(1778)
సౌతిరువాచ। 1-39-12x(184)
ఏతచ్ఛ్రుత్వా తు నాగేంద్రః పితామహవచస్తదా।
సందిశ్య పన్నగాన్సర్వాన్వాసుకిః శాపమోహితః॥ 1-39-12(1779)
స్వసారముద్యంయ తదా జరత్కారుమృషిం ప్రతి।
సర్పాన్బహూంజరత్కారౌ నిత్యయుక్తాన్సమాదధత్॥ 1-39-13(1780)
జరత్కారుర్యదా భార్యామిచ్ఛేద్వరయితుం ప్రభుః।
శీఘ్రమేత్య తదాఽఽఖ్యేయం తన్నః శ్రేయో భవిష్యతి॥ ॥ 1-39-14(1781)
ఇతి శ్రీమనమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ఏకోనచత్వారింశోఽధ్యాయః॥ 39 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-39-4 నేత్రం రజ్జుః॥ 1-39-13 జరత్కారౌ జరత్కారుఋషినిమిత్తం। తదన్వేషణాయేత్యర్థః॥ ఏకోనచత్వారింశోఽధ్యాయః॥ 39 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.